Karnataka former minister Gali Janardhana Reddy is waiting for anticipatory bail application order.
#GaliJanardhanReddy
#DelhiBJPLeaders
#banglore
#karnataka
ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి 48 గంటల్లో విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు అనే చిన్న క్లూ కూడా ఇంత వరకు సీసీబీ పోలీసులకు చిక్కలేదు.